ఫ్రిజ్ పేలి విద్యార్థిని మృతి | Hyderabad,BTech Girl Died Due To Refrigerator Blast | Sakshi
Sakshi News home page

ఫ్రిజ్ పేలి విద్యార్థిని మృతి

Published Fri, Dec 28 2018 1:25 PM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM

జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో విషాదం చోటుచేసుకుంది. ఫ్రిజ్‌ పేలి ఓ బీటెక్‌ విద్యార్థిని దుర్మరణం చెందింది. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం ఇబ్రహీంపట్నం మండలం బొంగ్లూర్‌లో జరిగింది.

Advertisement
 
Advertisement
 
Advertisement