రాజకీయ ప్రవేశంపై రజనీ ప్రకటన | I Am not enter to politics, says Rajinikanth | Sakshi
Sakshi News home page

Published Wed, Nov 22 2017 8:05 PM | Last Updated on Wed, Mar 20 2024 12:02 PM

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తన అభిమానులకు చేదువార్త అందించారు. తమ అభిమాన నటుడు రాజకీయాల్లోకి వస్తారని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు నిరాశ కలిగించే ప్రకటన చేశారు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని బుధవారం ప్రకటించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement