మా దగ్గర ఆధారాలు ఉన్నాయి | I stand by my words, says ysrcp mp vijayasai reddy | Sakshi
Sakshi News home page

మా దగ్గర ఆధారాలు ఉన్నాయి: విజయసాయి రెడ్డి

Published Thu, Feb 22 2018 7:21 PM | Last Updated on Wed, Mar 20 2024 3:38 PM

కొందరు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు రాజ్యాంగ విరుద్ధంగా వ‍్యవహరిస్తున్నారంటూ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్న నలుగురు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులపై తక్షణ చర్య తీసుకోవాలని ఆయన గురువారమిక్కడ డిమాండ్ చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీ నేతలతో కలిసి ప్రలోభాలకు గురి చేస్తూ.. పెద్ద మొత్తంలో లంచాలు ఇవ్వజూపుతూ అనైతికంగా వ్యవహరిస్తున్నారని  విజయసాయి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement