కమల్ హాసన్ రాజకీయ ప్రవేశంపై ఆయన కుమార్తె, నటి శృతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి రాజకీయాల్లోకి వస్తే రాణించటం ఖాయమని చెప్పారు. రాజకీయాల్లో తన మద్దతు ఎప్పుడూ ఆయనకే ఉంటుందని అన్నారు.
Published Fri, Oct 13 2017 5:03 PM | Last Updated on Wed, Mar 20 2024 12:00 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement