కరుణానిధి కోసం ఇళయరాజా పాట | ilayaraja sings song for karunanidhi | Sakshi
Sakshi News home page

కరుణానిధి కోసం ఇళయరాజా పాట

Published Mon, Jul 30 2018 11:54 AM | Last Updated on Wed, Mar 20 2024 1:45 PM

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన డీఎంకే అధినేత కరుణానిధి త్వరితగతిన కోలుకోవాలని సంగీత దర్శకుడు ఇళయరాజా ప్రత్యేకంగా పాటపాడారు. తాను ఎంతగానో అభిమానించే కరుణానిధి క్షేమంగా తిరిగి రావాలని, 'లేచిరా మమ్ముల్ని చూసేందుకు..' అంటూ ఇళయరాజా పాట పాడారు. తమిళనాడు వ్యాప్తంగా ఈ పాట సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. మరోవైపు అభిమానుల పూజలు, ప్రార్థనలతో ఆళ్వార్‌ పేటలోని కావేరి ఆస్పత్రి పరిసరాలు మునిగిపోయాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement