తాడేపల్లిగూడెంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత | illegal constructions destroying in tadepalligudem | Sakshi
Sakshi News home page

తాడేపల్లిగూడెంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

Published Tue, Jun 25 2019 12:58 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

అక్రమ నిర్మాణాల కూల్చివేతలో ఎటువంటి కనికరం ప్రదర్శించకూడదన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. తాడేపల్లిగూడెంలో దేవాదాయ శాఖ భూముల ఆక్రమణ విషయంలో అక్రమార్కులపై కొరడా ఝులిపించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement