బంగారం ఆభరణాలపై హాల్‌మార్కింగ్ మాండేటరీ అంశంపై కాన్ఫెడరేషన్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటి) కీలక సూచన చేసింది. బంగారం నాణ్యత ప్రమాణా సూచిక హాల్‌మార్క్‌పై నుంచి 20 కారట్ల బంగారం ఆభరణాల మినహాయింపును తొలగించాలని కోరుతోంది.
Nov 21 2017 8:19 AM | Updated on Mar 21 2024 7:50 PM