భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు భవిష్యత్ అంతా భారీ ప్రయోగాలు చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు. జీఎస్‌ఎల్‌వీ మార్క్–3 వంటి భారీ ఉపగ్రహ వాహకనౌకను రూపొందించేందుకు 2000 సంవత్సరం నుంచి కృషి చేసి పరిపక్వతను సాధించగలిగారు. తొలుతగా 2014 డిసెంబర్ 23 జీఎస్‌ఎల్‌వీ మార్క్–3 రాకెట్‌ను ప్రయోగాత్మకంగా ప్రయోగించి నిర్ధారించుకున్నారు.
మూన్‌పై మన మార్క్
Published Sun, Jul 14 2019 7:45 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
Advertisement