రైతులకు భారత వాతావరణ శాఖ తీపి కబురు | Indian Meteorological Department Sweet News To Farmers | Sakshi
Sakshi News home page

రైతులకు భారత వాతావరణ శాఖ తీపి కబురు

Published Mon, Apr 15 2019 6:12 PM | Last Updated on Fri, Mar 22 2024 10:57 AM

భారత వాతావరణ శాఖ రైతులకు శుభవార్త చెప్పింది. సోమవారం 2019 నైరుతి రుతుపవనాల వర్షపాతంపై ఐఎండి అంచనాలను వెల్లడించింది. 2019 వర్షాకాలంలో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలుంటాయని తెలిపింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement