బ్యాంకాక్‌లో కాల్పుల కలకలం | Indian Tourist died In Bangkok Shootout | Sakshi
Sakshi News home page

బ్యాంకాక్‌లో కాల్పుల కలకలం

Published Mon, Oct 8 2018 5:33 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

బ్యాంకాక్‌లో రెండు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో భారత పర్యాటకుడు గాఖ్‌రెజర్ ధీరజ్‌(42) మృతిచెందాడు. రచ్చత్వేహి జిల్లాలోని సెంటరా వాటర్‌గేట్ పెవిలియన్ హోటల్ దగ్గర ఈ ఘటన జరిగింది. స్నూకర్ క్లబ్ నుంచి బయటకు వచ్చిన రెండు గ్రూపుల మధ్య ఫైరింగ్ జరగడంతో అక్కడే ఉన్న టూరిస్టులపైకి బుల్లెట్లు దూసుకువచ్చాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement