ఇంటర్ ఫస్టియర్ విద్యార్థినిపై అత్యాచారం చేశాడో యువకుడు. ఈ అమానుష సంఘటన అనంతపురంలో జరిగింది. అనంతపురం జిల్లా కూడేరుకు చెందిన బాలిక నగరంలోని జూనియర్ కాలేజీలో చదువుతోంది. అదే ఊరికి చెందిన గణేష్ అనే యువకుడు ఆ బాలికకు మాయమాటలు చెప్పి, కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపిచ్చి బెంగళూరు తీసుకెళ్లి అత్యాచారం చేశాడని సమాచారం.
ఇంటర్ బాలికపై అత్యాచారం
Published Sat, Jul 13 2019 7:29 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement