13 మంది నిందితులను ఉరి | Iraq executes 13 terror convicts | Sakshi
Sakshi News home page

Published Tue, Apr 17 2018 10:30 PM | Last Updated on Thu, Mar 21 2024 6:42 PM

ఉరిశిక్ష విధించరాదని అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తున్నప్పటికీ ఇరాక్‌ తాను అనుకున్న పని చేసిం‍ది. ఉగ్రవాదంతో సంబంధాలు ఉన్నాయనే కారణంతో 13 మంది నిందితులను ఉరి తీసినట్లు ఇరాక్‌ అధికారులు తెలిపారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement