నింగిలోకి ఎగిసిన జీశాట్-7ఏ ఉపగ్రహం | ISRO successfully launches military communication satellite GSAT-7 from Sriharikota | Sakshi
Sakshi News home page

నింగిలోకి ఎగిసిన జీశాట్-7ఏ ఉపగ్రహం

Published Wed, Dec 19 2018 5:01 PM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM

వరుస ప్రయోగాలు, విజయాలతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) దూసుకెళ్తోంది. నెల రోజుల వ్యవధిలోనే చేపట్టిన మూడు ప్రయోగాలు విజయవంతం కావడం విశేషం. సమాచార వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా చేపట్టిన జీశాట్‌-7ఏ ఉపగ్రహం నిర్ణీత కక్ష్యలోకి చేరుకుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement