రేవంత్‌రెడ్డి అరెస్ట్ సరికాదు | Jaipal Reddy Slams KCR Over Kodangal Congress Leaders Arrest | Sakshi
Sakshi News home page

రేవంత్‌రెడ్డి అరెస్ట్ సరికాదు

Published Tue, Dec 4 2018 12:39 PM | Last Updated on Wed, Mar 20 2024 4:08 PM

ఆపద్ధర్మ ముఖ్యమంత్రిలా కాకుండా ఎమెర్జెన్సీ ముఖ్యమంత్రిలా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..అందరి హక్కులూ కేసీఆర్‌ హరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆపద్ధర్మ సీఎంగా అసలు సీఎం కంటే ఎక్కువ అధికారం చెలాయిస్తున్నారని విమర్శలు చేశారు. కొడంగల్‌ నియోజకవర్గంలో రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌ దుర్మార్గం అని వ్యాక్యానించారు. ఇంతకు ముందు ఇలాంటి దుష్టాంతాలు ఎప్పుడూ జరగలేదని తెలిపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement