‘లోఫర్‌’ వ్యాఖ్యలు.. కేటీఆర్‌పై జానారెడ్డి ఆగ్రహం | Jana Reddy slams KTR over Loafer Comments | Sakshi
Sakshi News home page

‘లోఫర్‌’ వ్యాఖ్యలు.. కేటీఆర్‌పై జానారెడ్డి ఆగ్రహం

Published Sat, Feb 10 2018 10:58 AM | Last Updated on Thu, Mar 21 2024 9:02 PM

కేటీఆర్‌ వాడిన పదజాలాన్ని సీఎల్పీ నేతగా నేను ఖండిస్తున్నా. ఇది రాజకీయ అహం, దిగజారుడు తనానికి నిదర్శనం. ఎదుటి వారిని చులకన చేస్తే వారు ఉన్నతం అనుకోవడం మంచిది కాదు. ఏహ్యమైన మాటలు వారికి అలవాటుగా మారాయి. రాజకీయాల్లో సంస్కారం, వ్యవహార తీరును ప్రతీసారి నేను గుర్తు చేస్తూనే ఉన్నాను. రోజూ  నా చుట్టు తిరిగినోళ్లు .. సీఎం లు, మంత్రులు అయ్యారని చులకన చూస్తాన్నానా? లేదుకదా!. వారి హోదాకు కూడా గౌరవం ఇస్తున్నా. అలాగే అధికార పార్టీ నేతలకు కూడా మొదటి నుంచి సభ్యతతో మెదగాలని చెబుతున్నా. కానీ, వారి తీరు ఎంత మాత్రం మారటం లేదు’ అని జానారెడ్డి తెలిపారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement