గాలిలో వెంట వచ్చే గొడుగు | Japan Company Made Hands-Free Umbrella | Sakshi
Sakshi News home page

Published Sat, Jun 2 2018 7:04 PM | Last Updated on Thu, Mar 21 2024 5:17 PM

ఎండలో, వానలో కాలినడకన వెళ్లేవారికి ఎంతో తోడుగా ఉండేది గొడుగు. ఎండలో చెమట పడుతున్న చేతులతో, ఈదురు గాలులతో వర్షంలో గొడుగును పట్టుకోవడం ఇబ్బందే. అస్తమానం చేతిలో సెల్‌ఫోన్‌ పట్టుకొని తిరిగే నేటి రోజుల్లో ఓ చేతిలో సెల్, మరో చేతిలో గొడుగు పట్టుకోవడం కష్టం. ఈ కష్టాలన్నింటి దూరం చేస్తూ మనం ఎటు వెళితే అటు మన తలవెంట దానంతట అదే గాలిలో నడిచి వచ్చే గొడుగు పట్టే గొడుగును తయారు చేసిందీ ఓ జపాన్‌ కంపెనీ.




 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement