భారీ స్కాంలో ప్రధాని భార్యను తప్పించారు | Japan PM Wife Blacked Out of Documents in Suspected Cronyism Scandal? | Sakshi
Sakshi News home page

భారీ స్కాంలో ప్రధాని భార్యను తప్పించారు

Published Tue, Mar 13 2018 10:00 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

ఓ భారీ కుంభకోణం (క్రోనిజం స్కాం) నుంచి జపాన్‌ ప్రధాని షింజో అబే భార్య అకీ అబేని తప్పించారు. ప్రధాని, ఆయన కింద ఉండే ఆర్థికశాఖ ఒత్తిడి మేరకు ఆయన భార్యను కుంభకోణానికి పాల్పడిన వ్యక్తుల జాబితాలో లేకుండా తొలగించినట్లు తెలుస్తోంది. కేవలం ప్రధాని స్థాయి వ్యక్తి కాబట్టే తన భార్యకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎవరికీ అనుమానం రాకుండా తప్పించారని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వానికి చెందిన భూమిని మోరిటోమో గాకువెన్‌ ఓ విద్యాసంస్థ యజమానికి పెద్ద మొత్తంలో డిస్కౌంట్‌కు కట్టబెట్టారంట.
 

Advertisement
 
Advertisement
 
Advertisement