వైఎస్సార్‌సీపీలో చేరిన జోగినాయుడు | Jogi Naidu Joins YSR Congress Party | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో చేరిన జోగినాయుడు

Published Fri, Mar 8 2019 7:19 PM | Last Updated on Fri, Mar 22 2024 11:31 AM

 ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తుండటంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్‌సీపీలో చేరేందుకు అన్ని వర్గాల వారు ముందుకు వస్తున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement