టీడీపీ, బీజేపీలు ఏపీని నట్టేట ముంచాయి | Jogi Ramesh Asks Chandra Babu To Answer Five Crore Andhra People | Sakshi
Sakshi News home page

టీడీపీ, బీజేపీలు ఏపీని నట్టేట ముంచాయి

Published Mon, Feb 12 2018 5:13 PM | Last Updated on Thu, Mar 21 2024 10:58 AM

కేంద్ర బడ్జెట్‌పై ఇప్పటివరకూ స్పందించని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి గొంతు మూగబోయిందా..? అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత జోగి రమేష్‌ ప్రశ్నించారు. సోమవారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి తీవ్రమైన అన్యాయం జరిగిందని మండిపడ్డారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement