‘సీఎంను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు’ | jogi ramesh slams chandrababu naidu over power charges hike | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 29 2017 6:00 PM | Last Updated on Wed, Mar 20 2024 11:59 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నోటి వెంట అబద్ధాలు మాత్రమే వస్తాయని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్ విమర్శించారు. 2013 కాకినాడ ఎన్నికల సభలో అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక రెండు సార్లు చార్జీలు పెంచారన్నారు. దీని ప్రకారం ప్రజలపై రూ.4,700 కోట్లు భారం మోపారన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement