ప్రధాని మోదీ చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు | Kanna Lakshmi Narayana Says Farmers Get Beneficiary By PM Kisan Scheme | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీ చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు

Published Sat, Jun 1 2019 3:47 PM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

దేశాభివృద్ధికై గత ఐదేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ పడిన కష్టాన్ని గుర్తించిన ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. శనివారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అఖండ విజయం సాధించిన ప్రధాని మోదీ మొదటి క్యాబినెట్‌ మీటింగ్‌లోనే చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ సిద్ధి(పీఎంకేఎస్‌ఎస్‌) పథకం ద్వారా రూ. 14.5 కోట్ల మంది రైతులకు రూ.6 వేల చొప్పున పెట్టుబడి లబ్ది చేకూరుతుందని తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement