ఆపరేషన్ కమలంలో భాగంగా బీజేపీ నాయకులు తనకు భారీ మొత్తంలో నగదు, మంత్రి పదవి ఇస్తామని ఆశపెట్టారని కర్నాటకలోని బెళగావి గ్రామీణ నియోజకవర్గ ఎమ్మెల్యే లక్ష్మి హెబ్బాల్కర్ ఆరోపించారు.
Published Sat, Sep 29 2018 12:42 PM | Last Updated on Fri, Mar 22 2024 11:31 AM