కరుణానిధి కోలుకుంటున్నారన్న కుటుంబ సభ్యులు | Karunanidhi Health Update By His Son Stalin | Sakshi
Sakshi News home page

Published Fri, Jul 27 2018 4:53 PM | Last Updated on Wed, Mar 20 2024 1:43 PM

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కరుణానిధి(94) ఆరోగ్యం కుదుటపడుతోందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. జ్వరం, మూత్రనాళ ఇన్ఫెక్షన్‌తో కరుణానిధి బాధపడుతోన్న విషయం తెలిసిందే. కరుణానిధి ఆరోగ్యం క్షీణించిందనే వార్తలు గుప్పుమనడంతో ఆయనను చూసేందుకు పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో గోపాలపురంలోని నివాసానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ హైడ్రామా నెలకొంది. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement