సోషల్‌ మీడియాలో కరుణానిధి వైరల్‌ వీడియో | Karunanidhi kissing his great grandson | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 16 2017 9:31 AM | Last Updated on Wed, Mar 20 2024 12:00 PM

డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి తన ముని మనవడిని ముద్దాడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. కరుణానిధి చిన్న కుమారుడు తమిళరసు. అతడి కుమారుడు అరుళ్‌నిధి కుమారుడైన మగిళన్‌కు కరుణానిధి ముద్దుపెడుతునట్లు ఈ వీడియోలో ఉంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement