‘దేశ ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకెళ్తాం’ | KCR And Naveen Patnaik Press Meet On Federal Front | Sakshi
Sakshi News home page

‘దేశ ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకెళ్తాం’

Published Sun, Dec 23 2018 7:58 PM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM

దేశ ప్రయోజనాలే లక్ష్యంగా ప్రాంతీయ పార్టీలతో కలిసి ముందుకెళ్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం భువనేశ్వర్‌లో ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో కేసీఆర్‌ భేటీ అయ్యారు. ఈ భేటీలో దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలతోపాటు, ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement