ఉద్యోగుల జీతాల చెల్లింపునకు కొత్త విధానం | KCR announce New policy for employee salaries | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల జీతాల చెల్లింపునకు కొత్త విధానం

Published Wed, Jul 25 2018 7:36 AM | Last Updated on Wed, Mar 20 2024 3:54 PM

ఉద్యోగుల వేతనాల చెల్లింపు ప్రక్రియలో కొత్త విధానం అమల్లోకి వస్తోంది. ‘డిజిటల్‌ ఇండియా’కార్యక్రమంలో భాగంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కొత్తగా అమల్లోకి తెచ్చిన ‘ఈ–కుబేర్‌’విధానాన్నే ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాల చెల్లింపులను అమలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కొత్త పద్ధతిలోనే ఆగస్టు 1న వేతనాలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన కసరత్తు ఇప్పటికే తుది దశకు చేరింది. స్వల్ప సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement