మహిళల ఆలయ ప్రవేశంపై భగ్గుమన్న కేరళ | Kerala stunned as two women break Sabarimala's faith barrier | Sakshi
Sakshi News home page

మహిళల ఆలయ ప్రవేశంపై భగ్గుమన్న కేరళ

Published Thu, Jan 3 2019 10:36 AM | Last Updated on Thu, Mar 21 2024 10:52 AM

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం కేరళలో ఉద్రిక్తత రాజేసింది. ఆలయ నిబంధనలు, ఆచారాలు మంటకలిశాయని, కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వమే దీనికి కారణమంటూ ఆందోళనలు పెల్లుబిగిస్తున్నాయి. కేరళ బంద్‌కు పిలుపునిచ్చిన యూడిఎఫ్‌ పక్షాలకు బీజేపీ, అన్ని వర్గాల అయ్యప్ప సంఘాలు మద్దతు పలికాయి. బంద్ ప్రభావంతో కేరళ స్తంభించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement