కేశవరెడ్డి విద్యాసంస్థల స్కాం లో కొత్త ట్విస్ట్ | Keshava Reddy Victims Fires On TDP Government | Sakshi
Sakshi News home page

Published Sun, Mar 3 2019 3:55 PM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM

విద్యార్థుల వద్ద డిపాజిట్ల పేరుతో కోట్ల స్కాంతో సంచలనం సృష్టించిన కేశవరెడ్డి విద్యాసంస్థల కేసులో కొత్త ట్విస్ట్‌ చోటుచేసుకుంది. మంత్రి ఆదినారాయణ రెడ్డి సమీప బంధువును కాపాడేందుకు టీడీపీ సర్కార్‌ పావులు కదుపుతోంది. జిల్లాలో మొత్తం 1428మంది బాధితులు ఉండగా.. కేవలం 13 మందినే సాక్ష్యులుగా ఏపీ సీఐడీ చేర్చింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement