విజయవాడలోని సత్యనారాయణపురంలో అంద్ర నలంద మున్సిపల్ హైస్కూల్‌లో ‘వైఎస్సార్ కంటి వెలుగు’పథకాన్ని మంత్రి కొడాలి నాని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ కంటి వెలుగు ద్వారా ప్రతి విద్యార్థికి కంటి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అవసరమైతే విద్యార్థులకు కళ్లజోళ్లను కూడా అందిస్తామన్నారు. కంటి వెలుగు పరీక్షల్లో ఆపరేషన్‌లు అవసరమైనవారికి ప్రభుత్వమే ఉచితంగా ఆపరేషన్ చేపిస్తుందని ప్రకటించారు.
వైఎస్ఆర్ కంటి వెలుగు ప్రారంభించిన కొడాలి నాని
Published Thu, Oct 10 2019 2:22 PM | Last Updated on Thu, Mar 21 2024 11:35 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement