తూర్పుగోదావరిలోనూ కోడెల లీలలు | Kodela Sivaram occupied Above 17 acres | Sakshi
Sakshi News home page

తూర్పుగోదావరిలోనూ కోడెల లీలలు

Published Fri, Jun 21 2019 8:34 AM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM

అధికారాన్ని అడ్డం పెట్టుకొని మాజీ స్పీకర్‌ కోడెల కుటుంబం చేసిన దౌర్జన్యాల పర్వం రోజుకొకటి వెలుగు చూస్తోంది. తమకు చెందిన 17.52 ఎకరాల భూమిని కబ్జా చేశారంటూ కోడెల శివప్రసాద్‌ కుమారుడు శివరామ్, అతని పీఏ గుత్తా నాగప్రసాద్‌పై సత్తెనపల్లి మండలం వెన్నాదేవి గ్రామానికి చెందిన 16 మంది బాధిత రైతులు గురువారం సత్తెనపల్లి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ మౌనిషాకు ఫిర్యాదు చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement