కోమటిరెడ్డి గో బ్యాక్‌ అంటూ నినాదాలు | Komatireddy Go Back TRS Activists Chants against congress | Sakshi
Sakshi News home page

కోమటిరెడ్డి గో బ్యాక్‌ అంటూ నినాదాలు

Published Fri, May 31 2019 1:08 PM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

స్థానిక ఎన్నికల పోలింగ్‌ కేంద్రం వద్ద కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ వర్గీయుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కోమటిరెడ్డి గో బ్యాక్‌ అంటూ టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నినాదాలు చేయటంతో గొడవ చెలరేగింది. వివరాల మేరకు.. శుక్రవారం స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నల్గొండ పోలింగ్‌ కేంద్రం వద్ద టీఆర్‌ఎస్‌ నాయకులు ఎన్నికల కోడ్‌ని ఉల్లఘించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement