హరీశ్‌కు సవాల్‌ విసిరిన కేటీఆర్‌ | KTR Challenges Harish Rao over majority than Medak loksabha | Sakshi
Sakshi News home page

హరీశ్‌కు సవాల్‌ విసిరిన కేటీఆర్‌

Published Fri, Mar 8 2019 3:56 PM | Last Updated on Fri, Mar 22 2024 11:10 AM

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే హరీశ్‌ రావుకు సవాల్‌ విసిరారు. మెదక్‌ పార్లమెంట్‌ కంటే కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలో ఎక్కువ మెజార్టీ సాధిస్తామని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement