భట్టి విక్రమార్కని కలిసిన కేటీఆర్‌ | KTR meets clp leader Bhatti Vikramarka | Sakshi
Sakshi News home page

భట్టి విక్రమార్కని కలిసిన కేటీఆర్‌

Published Sat, Feb 23 2019 10:40 AM | Last Updated on Fri, Mar 22 2024 11:13 AM

సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శనివారం సమావేశం అయ్యారు. (డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావు) డిప్యూటీ స్పీకర్ పదవి ఏకగ్రీమయ్యేలా టీఆర్‌ఎస్ అధిష్టానం ప్రయత్నాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్, మజ్లిస్, బీజేపీ పార్టీ నేతలతో సంప్రదింపులు జరపగా, ఏకగ్రీవ ఎన్నికకు ఎంఐఎ, బీజేపీ ఆమోదం తెలిపాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement