సేమ్ సెక్స్ మ్యారేజ్.. మహిళా జోడీ కొత్త చరిత్ర | lesbian couples get married in Australia | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 17 2017 2:37 PM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

స్వలింగ వివాహాలకు ఇటీవల రూపొందించిన బిల్లు సభలో కార్యరూపం దాల్చడంతో ఆస్ట్రేలియాలో కొత్త పద్ధతులకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో లారెన్ ప్రైస్, అమీ లేకర్‌లు శనివారం తమ బంధువులు, సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement