మోదీతో సహా కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం | Liist Of Ministers In PM Narendra Modi Cabinet | Sakshi
Sakshi News home page

మోదీతో సహా కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం

Published Thu, May 30 2019 9:16 PM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM

ప‍్రధానమంత్రి నరేంద్ర మోదీ డ్రీమ్‌ టీమ్‌ ప్రమాణ స్వీకారం చేసింది. భారత ప్రధానమంత్రిగా మోదీ రెండోసారి అంతఃకరణ శుద్ధితో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. మోదీ భారతదేశానికి 16వ ప్రధాని. మోదీ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం కేంద్ర మంత్రిగా రాజ్ నాథ్ సింగ్ ప్రమాణస్వీకారం చేశారు. కాగా కేబినెట్‌ కూర్పుపై ప్రధాని మోదీతో పాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా సుదీర్ఘంగా చర్చలు జరిపినా చివరి వరకూ గోప్యత పాటించారు. 58మందితో నరేంద్ర మోదీ మంత్రివర్గం కొలువుతీరింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement