సింహాలు గుంపులుగా వస్తే.. ఇలా ఉంటుంది! | Lions Halt The Train In Its Tracks In Gujarat | Sakshi
Sakshi News home page

సింహాలు గుంపులుగా వస్తే.. ఇలా ఉంటుంది!

Published Sat, Apr 6 2019 4:56 PM | Last Updated on Wed, Mar 20 2024 5:06 PM

 సింహం సింగిల్‌గా వస్తుందంటారు.. కానీ సీన్‌ రివర్సైంది. ఇక్కడ సింహాలు గుంపులు గుంపులుగా వచ్చాయి. అదీ రైల్వే ట్రాక్‌పైకి! విహారానికి వచ్చాయో.. మరెందుకు వచ్చాయో కానీ 20 నిమిషాల పాటు రైల్వేట్రాక్‌పైనే ఉండి రైలు రాకపోకలకు అంతరాయం కలిగించాయి. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement