నగరంలో కొత్త రకం గంజాయి దందా వెలుగుచూసింది. గంజాయిని లిక్విడ్ రూపంలోకి మార్చి విక్రయిస్తున్న ఓ ముఠాను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఈ లిక్విడ్ గంజాయి సరఫరా వ్యాపారం నడుస్తోంది. బిర్యానీ ఫుడ్ కలర్స్ బాటిల్స్‌లో, తేనె బాటిల్స్‌లో గంజాయి లిక్విడ్‌ను నింపి అమ్ముతున్నారు.
హైదరాబాద్‌లో లిక్విడ్ గంజాయి దందా
Published Sat, May 4 2019 2:21 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement