పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ఛాతీపై వారి కులం పేరును స్కెచ్‌తో రాసిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన చిత్రాలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారడంతో అధికారులు వెంటనే విచారణకు ఆదేశించారు.
Apr 30 2018 7:41 AM | Updated on Mar 20 2024 3:44 PM