ఆర్టీసి చరిత్రలో అతి పెద్ద బస్సు ప్రమాదాలు | Major Bus Accidents In India At Kondagattu Ghat Road | Sakshi
Sakshi News home page

ఆర్టీసి చరిత్రలో అతి పెద్ద బస్సు ప్రమాదాలు

Published Tue, Sep 11 2018 5:10 PM | Last Updated on Fri, Mar 22 2024 11:28 AM

జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్‌ వద్ద జరిగిన ఆర్టీసి బస్సు ప్రమాదంలో 50 మంది దుర్మరణం పాలైన విషయంతెలిసిందే. కొండగట్టు బస్సు ప్రమాదం దేశ చరిత్ర అతిపెద్ద ప్రమాదం. ఇంత వరకు ఇంత పెద్ద ప్రాణ నష్టం జరిగిన బస్సు ప్రమాదం దేశంలో ఎక్కడా జరగలేదు.

Advertisement
 
Advertisement
 
Advertisement