కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది | Mamata Claims BJP Vendetta After CBI Summon Kolkata Police Chief | Sakshi
Sakshi News home page

కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది

Published Sun, Feb 3 2019 6:51 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. పోలీస్‌ సహా కీలక వ్యవస్థలను అధికార దుర్వినియోగం ద్వారా కాషాయ పార్టీ తన గుప్పిట్లోకి తీసుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement