ధర్నా విరమించిన దీదీ | Mamata Ends Her Dharna On Cbi Row | Sakshi
Sakshi News home page

ధర్నా విరమించిన దీదీ

Published Tue, Feb 5 2019 9:44 PM | Last Updated on Fri, Mar 22 2024 11:10 AM

కేంద్ర ప్రభుత్వ సారథ్యంలోని సీబీఐ తీరును వ్యతిరేకిస్తూ మూడు రోజుల పాటు తాను చేపట్టిన దీక్ష రాజ్యాంగం, ప్రజాస్వామ్య విజయమని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అన్నారు. కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ నివాసంపై సీబీఐ అధికారుల దాడులను నిరసిస్తూ ఆమె చేపట్టిన దీక్షను మంగళవారం సాయంత్రం విరమించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement