యువతి ఫోటోలు మార్ఫింగ్ చేసి..ఐదు కోట్లు డిమాండ్ | Man arrested for blackmailing girl by morphing photos In Hyderabad | Sakshi
Sakshi News home page

యువతి ఫోటోలు మార్ఫింగ్ చేసి..ఐదు కోట్లు డిమాండ్

Published Sat, Aug 18 2018 3:43 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

ప్రేమ పేరుతో మూడేళ్లుగా నమ్మించి యువతిని మోసం చేయడమే కాకుండా.. తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే మార్ఫింగ్‌ ఫోటోలను అశ్లీల వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేస్తానని బెరించిన యువకుడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement