వ్యక్తి సజీవ దహనం.. | man died of set ablaze in chittoor district | Sakshi
Sakshi News home page

వ్యక్తి సజీవ దహనం..

Published Wed, Dec 27 2017 9:15 AM | Last Updated on Wed, Mar 20 2024 3:45 PM

అర్ధరాత్రి సమయంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సజీవ దహనమైన ఘటన చిత్తూరు జిల్లా బోయకొండ సమీపంలోని భవాని నగర్‌లో చోటుచేసుకుంది. భవానీ నగర్‌కి చెందిన శ్రీరాములు కుమారుడు శివ(35). ఇతను అమ్మవారి దర్శనానికి వచ్చే వారికి సౌకర్యాలు కల్పిస్తూ భక్తులు ఇచ్చే డబ్బుతో కాలం గడుపుతున్నాడు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement