రన్నింగ్‌ ట్రైన్‌తో సరదా స్టంట్‌ ఆపై.. | Man falldown form speeding Nanded Bangalore express | Sakshi
Sakshi News home page

Jul 13 2018 3:43 PM | Updated on Mar 21 2024 7:46 PM

ఓ యువకుడు సరదాకు చేసిన స్టంట్‌ ప్రాణాల మీదకు తెచ్చింది. నాందేడ్‌ బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లో 26 ఏళ్ల యువకుడు చేతులతో రైలు కిటికీ రాడ్డులను పట్టుకొని ఫుట్‌ బోర్డుపై స్టంట్‌ చేశాడు. చేతులతో పట్టుకుని కాళ్లు కిందకు చాచి వేలాడాడు. కొద్దిసేపటి తర్వాత కాళ్లు కింద రాళ్లను తగలడంతో చేతులు జారి కిందపడిపోయాడు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement