ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ కాన్వాయ్ ముందు ఓ వ్యక్తి నిన్న హల్ చల్ చేశాడు. ఒక్కసారి భద్రతా వాహనాలు ముందు దూకటంతో అంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అతన్ని పక్కకు లాక్కెల్లారు. శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది.
Published Sun, Dec 31 2017 8:15 AM | Last Updated on Wed, Mar 20 2024 3:43 PM
Advertisement
Advertisement
Advertisement