మందకృష్ణకు షరతులతో కూడిన బెయిల్‌ | manda krishna gets bail from court | Sakshi
Sakshi News home page

మందకృష్ణకు షరతులతో కూడిన బెయిల్‌

Published Tue, Jan 23 2018 2:51 PM | Last Updated on Wed, Mar 20 2024 3:43 PM

ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమిస్తున్న మందకృష్ణ మాదిగకు బెయిల్‌ లభించింది. సికింద్రాబాద్‌ సివిల్‌ కోర్టు మంగళవారం ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ ఇచ్చింది.

Advertisement
 
Advertisement
 
Advertisement