అర్ధరాత్రి మావోయిస్టుల ఘాతుకం ఇద్దరి హత్య | maoists attack in pinapaka, 2 killed | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 27 2018 7:12 AM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

 కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి  పాల్పడ్డారు. ఇన్‌ఫార్మరల్ల నెపం‍తో ఇద్దరు అమాయకులపై దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. తమ గురించి పోలీసులకు సమాచారాన్ని చేరవేస్తున్నారనే అనుమానంతో మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఒకరిని గొడ్డలితో నరికి చంపగా మరొకరిపై కాల్పులు జరిపారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement