మావోయిస్టులను గుర్తించిన పోలీసులు | Maoists Details Related To Kidari Sarveswara Rao Murder | Sakshi
Sakshi News home page

మావోయిస్టులను గుర్తించిన పోలీసులు

Published Mon, Sep 24 2018 7:50 PM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతోపాటు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హతమార్చిన మావోయిస్టులలో ముగ్గురిని పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను వారు సోమవారం వెల్లడించారు. ప్రత్యక్ష సాక్షుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు ఆ దిశలో దర్యాప్తు చేపట్టారు. కిడారి, సోమలపై దాడిలో పాల్గొన్న వారి ఎవరనేది తెలుసుకేనే ప్రయత్నం చేస్తున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement