సీబీఐ కేసుల భయంతోనే సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఫెడరల్ ఫ్రంట్ జపం చేస్తున్నారని మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. కేసుల నుంచి తప్పించుకునేందుకే దీనిని ముందుకు తీసుకొచ్చారని అన్నారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్‌పై ఉన్న 3 సీబీఐ కేసుల్లో ప్రస్తుతం విచారణ జరుగుతున్నది వాస్తవం కాదేమో చెప్పాలని సవాల్ చేశారు.
Published Tue, Mar 6 2018 7:07 AM | Last Updated on Wed, Mar 20 2024 1:58 PM
Advertisement
Advertisement
Advertisement