మెడికల్‌ విద్యార్థినికి ప్రొఫెసర్‌ లైంగిక వేధింపులు | Medical student alleges sexual abuse by professor in Nellore | Sakshi

మెడికల్‌ విద్యార్థినికి ప్రొఫెసర్‌ లైంగిక వేధింపులు

Jun 14 2018 6:05 PM | Updated on Mar 20 2024 3:54 PM

నెల్లూరు మెడికల్‌ కాలేజీలో లైంగిక వేధింపుల ఉదంతం కలకలం సృష్టించింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ప్రొఫెసర్‌ లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ విద్యార్థినిని కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement